పెళ్లి కావ‌డం లేద‌ని యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

పెళ్లి కావ‌డం లేద‌ని యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌ కాకతీయ, కరీంనగర్ : పెళ్లి కావడం లేదనే నిరాశతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. జమ్మికుంట మండలం బోగంపాడు గ్రామానికి చెందిన రత్న నెతజీ (24), తండ్రి రత్న సంపత్, గత కొంతకాలంగా పెళ్లి విషయంలో ఎదురవుతున్న ఆటంకాలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 30, 2025న నెతజీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు...