ఆసంగిలోను ఆసామికి తప్పని తిప్పలు
ఆసంగిలోను ఆసామికి తప్పని తిప్పలు *యూరియా బస్తాల కొరతతో రైతుల అగచాట్లు కాకతీయ,గీసుగొండ: యూరియా బస్తాల తీవ్ర కొరతతో ఆసంగి పనుల్లో ఉన్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. పంటలకు అత్యవసరమైన సమయంలో యూరియా అందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.మండలంలోని ఊకల్ హవేలీ గ్రామ పంచాయతీ ఆవరణలో,ధర్మారం నగరపాలక సంస్థ కార్యాలయంలో యూరియా కోసం రైతులు తెల్లవారు జామునుంచే చలిని కూడా లెక్కచేయకుండా బారులు తీరారు.వ్యవసాయ కేంద్రాల్లో పరిమితంగా యూరియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో గంటల తరబడి నిరీక్షించినా చాలా మందికి...