ఖమ్మంలో మళ్లీ భాయ్‌లు..
ఖమ్మంలో మళ్లీ భాయ్‌లు.. రౌడీషీట్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసెదెవరు..? సెటిల్‌మెంట్లు..భూ కబ్జాలే లక్ష్యం యువతకు గంజాయి, మద్యం ఎర మూడో పట్టణంలో ఎక్కువగా రౌడీయిజం రాజకీయ అండతో మళ్లీ పుంజుకుంటున్న వైనం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో భాయ్‌లుగా పిలుచుకునే రౌడీషీట్లర్ల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మూడో పట్టణ ప్రాంతంలో వీరి దౌర్జన్యాలు ఎక్కువగా కొనసాగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ మాజీ మంత్రి అండతో వీరు బహిరంగంగా సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలు, కాలనీల్లో బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం. ఈ...