250 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులు : ట్రాఫిక్ ఏసీపీ

250 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులు : ట్రాఫిక్ ఏసీపీ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నూతన సంవత్సరం సందర్భంగా బుధ, గురు, రెండు రోజుల్లో నగర పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారని, నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన 76 మంది వాహనదారులతో పాటు కమిషనరేట్ వ్యాప్తంగా 250 మందిపై కేసులు నమోదు అయినట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న...