స్కూల్ బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్
స్కూల్ బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ విద్యార్థుల భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి పెనుబల్లి ఘటన నేపథ్యంలో తనిఖీలు కాకతీయ, కూసుమంచి : విద్యార్థుల భద్రత దృష్ట్యా కూసుమంచి మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సు డ్రైవర్లకు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అదనపు ఎస్‌ఐ దివ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. పెనుబల్లి మండలంలో శుక్రవారం అదుపుతప్పి కాలువలో పడిపోయిన స్కూల్ బస్సు ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ దివ్య...