విద్యే మహిళలకు నిజమైన శక్తి
విద్యే మహిళలకు నిజమైన శక్తి సమానత్వ పోరాటానికి పూలే మార్గదర్శకం ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణ గౌడ్ పిలుపు కాకతీయ, హుజురాబాద్ : భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహించారు. కోరపల్లి మాజీ సర్పంచ్, సామాజిక కార్యకర్త బోయిని లావణ్య–సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ పింగిలి చైతన్య–రమేష్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర్లపల్లి గ్రామం, జమ్మికుంట పట్టణాల్లో జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య...