విద్యే సమానత్వానికి ఆయుధం

విద్యే సమానత్వానికి ఆయుధం వసతి గృహ సంక్షేమ అధికారి కోటపాటి రుక్మారావు బాలుర హాస్టల్‌లో సావిత్రిబాయి పూలే జయంతి కాకతీయ, ఖమ్మం : సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్ (బి)లో ఘనంగా నిర్వహించారు. వసతి గృహ సంక్షేమ అధికారి కోటపాటి రుక్మారావు ఆధ్వర్యంలో శనివారం జయంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె సేవలను స్మరించుకుంటూ విద్యార్థులకు ఆమె జీవిత చరిత్ర, సమాజంలో...