దేవుని గుట్టలో జాతర పనులకు శ్రీకారం
దేవుని గుట్టలో జాతర పనులకు శ్రీకారం సంక్రాంతి జాతరకు సన్నాహాలు ప్రారంభం వెంకటేశ్వర స్వామి కల్యాణానికి ఏర్పాట్లు కల్యాణ మంటపం చుట్టూ చదును పనులు కాకతీయ, నెల్లికుదురు : నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించే దేవుని గుట్ట వెంకటేశ్వర స్వామి కల్యాణం జాతరకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దేవుని గుట్ట వద్ద స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కల్యాణ మంటపం చుట్టూ చదును చేసి మట్టి తోలే పనులను శనివారం గ్రామ...