అసెంబ్లీకి దూరం… బయట రాజకీయం
అసెంబ్లీకి దూరం… బయట రాజకీయం సమావేశాల బీఆర్ ఎస్ బహిష్కరించడంపై భిన్న వాదనలు ‘ఒక అంశాన్ని సాకుగా చూపి సభ బాయ్‌కాట్ ఎందుకు?’ అసెంబ్లీలో ప్రశ్నించాల్సిన విషయాలు బయటే చర్చా? కాంగ్రెస్–బీఆర్‌ఎస్ నేతల మధ్య పరస్పర విమర్శలు నదీజలాలపై ఎవరి ప్రజెంటేషన్ వారిదే! కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసనసభ సమావేశాలను బీఆర్‌ఎస్ బహిష్కరించడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. తాజా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్న బీఆర్‌ఎస్… సభలో వాకౌట్ చేసి పూర్తిస్థాయిలో బాయ్‌కాట్‌కు దిగింది. అయితే దీనిపై కాంగ్రెస్...