ఏసీబీ వలలో అటవీ రేంజర్
ఏసీబీ వలలో అటవీ రేంజర్ రూ.3.50 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ కొత్తగూడెం అటవీ విభాగంలో కలకలం అనుమతులు, ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో డిమాండ్ నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) పరిధిలో పనిచేస్తున్న ఓ రేంజర్ స్థాయి అధికారి ఏసీబీ వలలో చిక్కారు. కొత్తగూడెం అటవీ విభాగానికి చెందిన ఈ అధికారి ఓ వ్యక్తి నుంచి రూ.3.50 లక్షల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్...