రైతులకు మళ్లీ తీపి కబురు

రైతులకు మళ్లీ తీపి కబురు పీఎం కిసాన్ 22వ విడతకు కసరత్తు రూ.2,000 కోసం రైతుల‌ ఎదురుచూపులు ఫిబ్రవరిలో ఖాతాల్లో జమ అయ్యే అవకాశం 9 కోట్ల మందికి లబ్ధి.. అయితే ఈ-కేవైసీ తప్పనిసరి కాక‌తీయ‌, స్పెష‌ల్ డెస్క్ : దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. సాగు ఖర్చులు పెరిగి పెట్టుబడి భారమవుతున్న తరుణంలో, అన్నదాతలకు అండగా నిలిచే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 22వ విడత నిధుల విడుదలపై కేంద్రం కసరత్తు...