విద్య, వైద్యంలో ప్రభుత్వం వైఫల్యం
విద్య, వైద్యంలో ప్రభుత్వం వైఫల్యం హామీలను నిలబెట్టుకోని ప్రభుత్వం తుంగతుర్తిలో ఎక్కడా చూసినా సమస్యలే తుంగతుర్తిలో ‘జనం బాట’ లో కవిత విమర్శలు రెండేళ్లుగా హాస్పిటల్ కడుతూనే ఉన్నారని ఎద్దేవా హామీల అమలుకు పిడికిలెత్తాలంటూ పిలుపు కాకతీయ, తుంగతుర్తి : విద్య, వైద్యం అందించడంలో రేవంత్ సర్కారు విఫలమవుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. సూర్యపేట జిల్లా తుంగతుర్తిలో శనివారం జరిగిన జనంబాట కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతన్‌కల్‌లో తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, సీనియర్ నాయకులు...