గౌడ సర్పంచ్‌లు ఆదర్శ పాలన చూపాలి

గౌడ సర్పంచ్‌లు ఆదర్శ పాలన చూపాలి గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి అవసరం పార్టీలకతీతంగా ముందుకు సాగాలి గోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మోహన్ గౌడ్ తొర్రూరులో నూతన సర్పంచ్‌లకు ఘన సన్మానం కాకతీయ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌడ సర్పంచ్‌లు ఆదర్శవంతమైన పాలన అందించి మిగతా వారందరికీ స్ఫూర్తిగా నిలవాలని గోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మోహన్ గౌడ్, జిల్లా అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గోపా జిల్లా శాఖ అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన, తొర్రూరు డివిజన్ అధ్యక్షులు...