సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ స‌భ్యులే ఏకే–47లు సహా భారీగా ఆయుధాల స్వాధీనం కొన‌సాగుతున్న కాల్పులు.. కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. సుక్మా జిల్లా కొంటా డివిజన్ పరిధిలోని కిస్తారామ్ అడవుల్లో శనివారం భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందారు. మృతులంతా కొంటా ఏరియా కమిటీకి చెందిన కీలక సభ్యులుగా భద్రతా వర్గాలు నిర్ధారించాయి. ఈ ఘటనతో...