పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి

పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి వారి భవిష్యత్తుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ముందుకు సాగాలి మహిళా ఉపాధ్యాయులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపు మహిళ ఉపాధ్యాయులకు ఘన సత్కారం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సమాజానికి మేలు చేసే గౌరవప్రదమైన స్థాయిలో ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లలను అభివృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత వారి మీదే ఉందన్నారు.సావిత్రిబాయి పూలే 195వ జయంతి...