వేలాల గట్టు మల్లన్నకు ఎంపీ ప్రత్యేక పూజలు

వేలాల గట్టు మల్లన్నకు ఎంపీ ప్రత్యేక పూజలు ఆలయ అభివృద్ధికి సహకారం : పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ‌ కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ చెన్నూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేలాల గట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఆలయంలో భక్తులతో కలిసి నామస్మరణ చేస్తూ ఎంపీ దర్శనం చేసుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎంపీ వంశీకృష్ణ స్వామివారి ఆలయంలో భక్తులతో కలిసి నామస్మరణలో పాల్గొని ప్రత్యేక...