బీసీ హాస్టల్‌లో ఎమ్మార్వో ఆకస్మిక తనిఖీ

బీసీ హాస్టల్‌లో ఎమ్మార్వో ఆకస్మిక తనిఖీ మామునూర్‌లో పూలే హాస్టల్‌ను పరిశీల‌న‌ కాకతీయ, వరంగల్ సిటీ : ఖిలావరంగల్ మండలం మామునూర్ గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫైర్ హాస్టల్‌ను శనివారం సాయంత్రం మండల ఎమ్మార్వో మహమ్మద్ ఇక్బాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి, భోజనం, ఇతర సౌకర్యాలపై ఆయన సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ఏవైనా సమస్యలు ఉంటే తనకు వెంటనే తెలియజేయాలని సూచించారు. హాస్టల్‌లో అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు....