గంద‌ర‌గోళంగా మునిసిప‌ల్ ఓట‌ర్ల జాబితా

గంద‌ర‌గోళంగా మునిసిప‌ల్ ఓట‌ర్ల జాబితా వేరే నియోజకవర్గాల ఓటర్లు మున్సిపాలిటీల్లో నమోదు పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ నేత‌ల‌ ఫిర్యాదు కాక‌తీయ‌, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటీవల విడుదలైన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల్లో అనేక చోట్ల తీవ్రమైన వ్యత్యాసాలు, తప్పిదాలు ఉన్నట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆరోపించింది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో...