ఐపీఎల్‌–2026లో ముస్తఫిజుర్‌కు బ్రేక్‌

ఐపీఎల్‌–2026లో ముస్తఫిజుర్‌కు బ్రేక్‌ విడుదల చేయాలని కేకేఆర్‌కు బీసీసీఐ ఆదేశాలు భార‌త్‌-బంగ్లాదేశ్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో నిర్ణ‌యం కేకేఆర్‌ బౌలింగ్‌కు భారీ ఎదురుదెబ్బ రూ.9.20 కోట్ల పెట్టుబడికి గండి డెత్‌ ఓవర్ల బౌలింగ్‌కు ఏర్ప‌డ‌నున్న లోటు కాకతీయ, క్రీడా ప్రతినిధి : భారత్‌–బంగ్లాదేశ్‌ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌–2026పై కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌ స్టార్‌ పేసర్‌ ముస్తఫిజుర్‌ రహ్మాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ అధికారికంగా ఆదేశించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌...