ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన స్పందన 2020 దిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉమర్ ఖాలిద్ అరెస్టు న్యూఢిల్లీ/న్యూయార్క్ : దిల్లీ అల్లర్ల కేసులో దాదాపు ఐదేళ్లుగా జైలులో ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి, కార్యకర్త ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జోరాన్ మమ్దానీ మద్దతుగా లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఖాలిద్ సోదరి వివాహం కోసం 14 రోజుల బెయిల్‌పై విడుదలకు కొద్ది రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది....