యూరియా స్టాక్‌పై ఆందోళన వద్దు

యూరియా స్టాక్‌పై ఆందోళన వద్దు జిల్లాలో 13,795 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో రైతులకు కూపన్లతో క్రమబద్ధమైన పంపిణీ అవసరానికి మించి కొనుగోలు చేయొద్దు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నాగులవంచ యూరియా కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ పరిశీలన కాకతీయ, ఖమ్మం/చింతకాని : ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎలాంటి అపోహలు నమ్మి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. శనివారం చింతకాని మండలం నాగులవంచ గ్రామంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన...