ప్రభుత్వ భవనాలకే కార్యాలయాలు
ప్రభుత్వ భవనాలకే కార్యాలయాలు ప్రైవేట్ భవనాల నుంచి త్వరితగతిన షిఫ్టింగ్ 12 కార్యాలయాల తరలింపుపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సమీక్ష అద్దె భారం తగ్గించడమే లక్ష్యం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ భవనాలకు తరలించే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ అంశంపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు...