ప్రతిమ’ స్టడీ హాల్ ప్రారంభం

ప్రతిమ’ స్టడీ హాల్ ప్రారంభం నిరుద్యోగ యువతకు ప్రశాంత అధ్యయన వేదిక ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని వసతులు ఏడేళ్లలో 300 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు విద్యార్థులకు నిరంతర సహకారం : మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ‘ప్రతిమ’ స్టడీ హాల్‌ను మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హరిణితో కలిసి ప్రతిమ మల్టీప్లెక్స్ రెండో...