ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ

ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ల పరిశీలన మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక దృష్టి కాకతీయ, గణపురం : గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో గ్రామ సర్పంచ్ కావటి రచిత రవీందర్ శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ పథకాల అమలుపై నేరుగా పరిశీలన చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను పరిశీలించిన సర్పంచ్, మధ్యాహ్న భోజన పథకం అమలును...