మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రిబాయి

మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రిబాయి ‘విద్యే విముక్తి’ స్ఫూర్తితో బీఆర్ఎస్ పాలన కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ సావిత్రి బాయి పూలేకు ఘన నివాళి కాకతీయ, రఘునాథపాలెం : దళిత–బహుజన స్త్రీల జనోద్ధరణకు, మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమయి సావిత్రిబాయి పూలే జయంతిని ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. గౌరవ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నగర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు...