మహిళా సాధికారతకు మార్గదర్శి సావిత్రిబాయి పూలే

మహిళా సాధికారతకు మార్గదర్శి సావిత్రిబాయి పూలే సమాజ మార్పుకు ధ్రువతారగా నిలిచిన మహనీయురాలు పూలే ఆశయాలే నేటి విద్యా స్వేచ్ఛకు బీజం బీజేపీ వ‌రంగ‌ల్‌ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ గిర్మాజీపేటలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గడల కుమార్ ఆధ్వర్యంలో సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు...