అసమానతలపై సావిత్రిబాయి పూలే పోరాటం
అసమానతలపై సావిత్రిబాయి పూలే పోరాటం దుగ్గొండిలో ఘనంగా 195వ జయంతి వేడుకలు మహిళా ఉపాధ్యాయులకు శాలువాలతో సన్మానం విద్యతోనే సమాజ మార్పు సాధ్యం: సర్పంచులు కాకతీయ, దుగ్గొండి : సమాజంలో అసమానతల నిర్మూలనకు, మహిళల హక్కుల సాధనకు జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని మైసంపల్లి, మర్రిపల్లి గ్రామ సర్పంచులు వేముల ఇంద్రదేవ్, డ్యాగం సుజాత పేర్కొన్నారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం దుగ్గొండి మండలంలోని మైసంపల్లి, మర్రిపల్లి గ్రామాల్లో సావిత్రిబాయి పూలే 195వ జయంతి...