మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ‌

మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ‌ పీఎల్‌జీఏ బెటాలియన్ కమాండర్ దేవా, కీల‌క నేత రాజిరెడ్డి లొంగుబాటు వారితో పాటు మొత్తం 20 మంది డీజీపీ ఎదుట స‌రెండ‌ర్‌ 48 ఆయుధాలు, 2,206 రౌండ్ల అమోనియం స్వాధీనం మిగ‌తా మావోయిస్టులు సైతం జ‌నంలోకి రావాలి తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి పిలుపు కాకతీయ, తెలంగాణ బ్యూరో : సీపీఐ (మావోయిస్టు) సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టుల చివరి ప్రధాన కోటగా భావించిన పీఎల్‌జీఏ బెటాలియన్ పూర్తిగా కూలిపోయింది. పీఎల్‌జీఏ బెటాలియన్ కమాండర్ **బడ్సే సుక్కా అలియాస్ దేవా...