శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కాకతీయ, కరీంనగర్ : సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల మద్యం ప్రియులు అసభ్య పదజాలంతో...