చట్ట వ్యతిరేక చర్యలపై కఠిన నిఘా

చట్ట వ్యతిరేక చర్యలపై కఠిన నిఘా అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ భద్రాచలంలో విస్తృత తనిఖీలు కాకతీయ, కొత్తగూడెం : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు శనివారం భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఏఎంసీ కాలనీ, డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో ఉదయం నుంచి మూడు గంటలపాటు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ...