2026లో టీమిండియా కు అగ్నిపరీక్షే
2026లో టీమిండియా కు అగ్నిపరీక్షే సొంతగడ్డపై టీ20 వరల్డ్‌కప్… టెస్టుల్లోనూ అనేక సవాళ్లు కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : భారత పురుషుల క్రికెట్ జట్టుకు 2026 సంవత్సరం అత్యంత బిజీగా, అదే సమయంలో కీలకమైన ఏడాదిగా మారనుంది. ఒకవైపు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం, డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా టైటిల్‌ను నిలబెట్టుకోవాలన్న ఒత్తిడి… మరోవైపు టెస్ట్ క్రికెట్‌లో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సాధించాల్సిన అవసరం జట్టును ఎదుర్కోనుంది. 2025లో దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో టెస్ట్...