సరస్వతీ శిశు మందిర్‌లో యజ్ఞ వైభవం

సరస్వతీ శిశు మందిర్‌లో యజ్ఞ వైభవం పుష్య పౌర్ణమి సందర్భంగా ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో పుష్య మాస పౌర్ణమి సందర్భంగా యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ యజ్ఞానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ యజ్ఞంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, అప్పిడి రాజిరెడ్డి, వకుళాదేవి, పులాల శ్యామ్, తణుకు మహేష్ పాల్గొని భక్తిశ్రద్ధలతో ఆహుతులు సమర్పించారు. యజ్ఞాన్ని శ్రీవత్సల మురళి వైదిక...