మేయర్ పీఠం బీజేపీదే

మేయర్ పీఠం బీజేపీదే ఎన్నికలప్పుడే మైనార్టీలు గుర్తుకు వస్తారా? మైనార్టీలను మోసం చేసేందుకు త్రిపక్ష కుట్ర కాంగ్రెస్–బీఆర్‌ఎస్–ఎంఐఎం కుమ్మక్కు కరీంనగర్ అభివృద్ధి కేంద్ర నిధుల వల్లే బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సమీ పర్వేజ్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి మైనార్టీలను మోసం చేసే రాజకీయ కుట్రకు తెరలేపాయని బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సమీ పర్వేజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం కరీంనగర్‌లో...