దేశంలోనే ధనవంతమైన బల్దియా !
దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక దృష్టి ముంబై : మహారాష్ట్రలో జనవరి 15న జరగనున్న మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో 29 కార్పొరేషన్లు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశంలోనే అత్యంత ధనవంతమైన మున్సిపల్ సంస్థగా పేరుగాంచిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై ప్రత్యేక దృష్టి కేంద్రీకృతమైంది. కోట్ల రూపాయల బడ్జెట్, విస్తృత ఆదాయ వనరులు, భారీ వ్యయాలతో బీఎంసీ దేశంలోని ఇతర మహానగర కార్పొరేషన్లకు భిన్నంగా నిలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి...