నుస్తులాపూర్‌లో మోటార్‌ వైర్ల దొంగతనం

నుస్తులాపూర్‌లో మోటార్‌ వైర్ల దొంగతనం పదిమంది రైతులకు భారీ నష్టం వ‌రుస‌ దొంగతనాలతో రైతుల ఆందోళన రూ.లక్షల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా పోలీసుల తనిఖీలు.. దర్యాప్తు ముమ్మరం..! కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ గ్రామంలో రైతుల మోటార్‌ విద్యుత్‌ వైర్ల దొంగతనం కలకలం రేపింది. గుర్తు తెలియని దొంగలు వ్యవసాయ బోర్లకు సంబంధించిన విద్యుత్‌ వైర్లను ఎత్తుకెళ్లడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో సుమారు పదిమంది రైతులకు చెందిన వైర్లు మాయం కాగా, ఒక్కో రైతుకు రూ.25 వేల...