తూర్పులో టఫ్ జాబ్
తూర్పులో టఫ్ జాబ్ పోలీసులకు విధి నిర్వహణ కత్తిమీద సామే..! ఒకరి మాట వింటే మరొకరికి కోపం ఫలితంగా బదిలీలు..సస్పెన్షన్లు..! లేదంటే ఫిర్యాదులు ఖాకీలపై ఒత్తిళ్లు.. మానసిక నైతిక స్థైర్యం కోల్పోతున్న అధికారులు ఇలా అయితే ఏం పనిచేస్తామంటూ ఉన్నతాధికారుల వద్ద నిర్వేదం కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న పోలీసు అధికారుల బదిలీలు, సస్పెన్షన్ల అంశం శాఖా స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఏర్పడుతున్న ఒత్తిళ్లు, తీసుకుంటున్న...