సావిత్రిబాయి పూలేకు జాగృతి నివాళులు

సావిత్రిబాయి పూలేకు జాగృతి నివాళులు కాకతీయ, కరీంనగర్ : సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీ వద్ద ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి, ఆమె చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. మహిళల హక్కులు, విద్య కోసం తొలి దశ నుంచే పోరాడిన మహోన్నత నాయకురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. కార్యక్రమంలో...