అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాం
అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాం కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర కృష్ణ పాల్గొని పిల్లలకు యూనిఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బుర్ర కృష్ణ మాట్లాడుతూ… అంగన్వాడీ కేంద్రాలకు కూడా ప్రభుత్వం యూనిఫాం పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రీ–ప్రైమరీ స్థాయిలోనే పిల్లల్లో క్రమశిక్షణ, సమానత్వ భావన పెంపొందించేందుకు యూనిఫాం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ...