రెండు రోజుల్లో యూరియా అందుబాటులోకి

రెండు రోజుల్లో యూరియా అందుబాటులోకి 17 సబ్ సెంటర్ల ద్వారా పంపిణీ కల్లూరుగూడెం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఎలాంటి కొరత లేదు..రైతులు ఆందోళన చెందవద్దు : వ్య‌వ‌సాయ శాఖ ఏడీ సతీష్ కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలంలోని రైతులకు అవసరమైన యూరియాను రెండు రోజుల్లో సబ్ సెంటర్ల ద్వారా అందుబాటులోకి తీసుకొస్తామని కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద కల్లూరుగూడెం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్ సెంటర్‌లో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని...