నాడు దోస్తీ… నేడు కుస్తీ!

నాడు దోస్తీ… నేడు కుస్తీ! గూడెంలో మొద‌లైన‌ రాజ‌కీయ వేఢీ ఫిబ్రవరిలో కొత్త‌గూడెం బ‌ల్దియా ఎన్నికల‌కు అవ‌కాశం ఇప్ప‌టికే మొద‌లైన ఎన్నిక‌ల‌ ప్ర‌క్రియ‌.. ఓట‌రు జాబితా స‌న్న‌ద్ధం మేయర్‌ కుర్చీపై బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐ పార్టీల కన్ను మున్సిపల్‌ బరిలో కాంగ్రెస్‌–కమ్యూనిస్టు త‌ల‌ప‌డే అవ‌కాశం..? కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం నియోజకవర్గంలో మున్సిపల్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పాల్వంచ మున్సిపాలిటీని విలీనం చేస్తూ కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయడంతో, ఈ ఏడాది తొలిసారిగా కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే...