నూరేళ్ల చరిత్ర – అలుపెరగని పోరాటాలు

నూరేళ్ల చరిత్ర – అలుపెరగని పోరాటాలు మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజా చైతన్యం భారత గడ్డపై సీపీఐ శతాబ్దపు పోరాటాల ముద్ర 18న ఖమ్మం సభను జయప్రదం చేయండి జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్. సీతామహాలక్ష్మి కాకతీయ, కూసుమంచి : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) భారత గడ్డపై నూరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సత్తుపల్లిలో ప్రారంభమైన జిల్లా ప్రచార జాతా ఆదివారం కూసుమంచి మండలానికి చేరింది. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగ్ నరసింహారావు, జిల్లా...