కంటి చూపు కోల్పోయిన యువకుడు
కంటి చూపు కోల్పోయిన యువకుడు ఇప్పటికే రూ.5 లక్షల ఖర్చు… వైద్యానికి దాతల సాయానికి ఎదురు చూపు కాకతీయ, ఖమ్మం టౌన్ : పెయింటింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ యువకుడి జీవితాన్ని విధి చీకటిలోకి నెట్టేసింది. ఖమ్మం జిల్లా పాండురంగాపురానికి చెందిన ఏర్పుల శ్రీకాంత్ (36) గత 20 ఏళ్లుగా పెయింటింగ్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. రోజువారీ పనుల్లో ఉపయోగించే పెయింటింగ్ కెమికల్స్ ప్రభావంతో మూడున్నరేళ్ల క్రితం నుంచి అతడికి కంటి చూపు మందగించడం ప్రారంభమై, క్రమంగా పూర్తిగా చూపు కోల్పోయినట్టు...