అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ
అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ వెనుజులా సంపదపై కన్నేసిన ట్రంప్ ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అమెరికన్ పెత్తందారితనానికి నిరసనగా వరంగల్‌లో ర్యాలీ కాకతీయ, వరంగల్ సిటీ : స్వతంత్ర దేశమైన వెనుజులాపై అమెరికా అత్యంత పాశవికంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను బంధించి న్యూయార్క్‌కు తరలించడం దారుణమని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ప్రపంచ శాంతి కోరుకునే ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) నగర కమిటీ...