సంపద కోసమే వెనుజులాపై అమెరికా దాడి!
సంపద కోసమే వెనుజులాపై అమెరికా దాడి! ప్రజాస్వామ్యంపై ట్రంప్ దండయాత్రను ఖండించాలి అమెరికా వైఖరిపై దేశవ్యాప్త నిరసనలు అవసరం కార్పొరేట్ల కోసమే ఎన్ఆర్ఈజీఎస్‌లో మార్పులు శాసనసభకు రాని వారు రాజీనామా చేయాలి జనవరి 18న సీపీఐ చారిత్రిక సభ సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డా. కె. నారాయణ కాకతీయ, ఖమ్మం : సంపద కోసమే అమెరికా వెనుజులాపై దాడి చేసిందని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై ట్రంప్ చేస్తున్న దాడిని యావత్ ప్రజలు ఖండించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డా. కె....