ఆర్య‌వైశ్య నేత‌ల‌కు సంఘం ఆధ్వర్యంలో స‌త్కారం

ఆర్య‌వైశ్య నేత‌ల‌కు సంఘం ఆధ్వర్యంలో స‌త్కారం సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ప్రత్యేక అభినందనలు సామాజిక సేవలో ముందుండాలని పిలుపు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, వివిధ హోదాలు పొందిన ఆర్యవైశ్య నాయకులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు అందజేశారు. నేలకొండపల్లి మండలం రాజారంపేట సర్పంచ్ రాయపూడి రామారావు, నేలకొండపల్లి...