కోటపాడులో మిర్చి పంటపై దాడి!
కోటపాడులో మిర్చి పంటపై దాడి! రాజకీయ కక్షతో రైతును నష్టపరిచిన దుండగులు కలుపు మందుతో పంట నాశనం బీఆర్ఎస్ గెలుపుపై ఆక్రోశమే కారణమా? దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బీఆర్ ఎస్ నాయకుల డిమాండ్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రఘునాథపాలెం మండలం కోటపాడు గ్రామంలో రాజకీయ కక్షతో మిర్చి పంటను నాశనం చేసిన ఘటన కలకలం రేపింది. నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు తండ్రి శ్రీనివాసరావుకు చెందిన వ్యవసాయ భూమిలో వేసిన మిర్చి పంటపై గుర్తుతెలియని దుండగులు కలుపు మందు...