విద్యుత్ స్తంభానికి బైక్ ఢీ- ఒకరు మృతి

విద్యుత్ స్తంభానికి బైక్ ఢీ- ఒకరు మృతి బురహాపురం శివారులో ప్రమాదం కాకతీయ, మరిపెడ : మరిపెడ మండలంలోని బురహాపురం గ్రామ శివారు పద్మావతి పత్తి మిల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అదుపుతప్పిన ద్విచక్ర వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు తండాకు చెందిన దారావత్ రవీందర్ (55) వ్యక్తిగత పనుల నిమిత్తం బచ్చోడు గ్రామం నుంచి బురహాపురం గ్రామానికి ద్విచక్ర...