ఓటర్ల తారుమారుకు బీజేపీ, కాంగ్రెస్ నేత‌లే కారకులు

ఓటర్ల తారుమారుకు బీజేపీ, కాంగ్రెస్ నేత‌లే కారకులు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత పదేళ్లుగా జరిగిన ఓటర్ల తారుమారుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది మాజీ కార్పొరేటర్ల ప్రోద్బలమే కారణమని మారుతి నగర్ 36వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతి గోపి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అయితే ఓటమి భయంతో కొందరు...