నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు మరణశాసనం రాసింది కాంగ్రెస్సే కాళేశ్వరంపై కక్ష.. ప్రాజెక్టులపై కుట్ర ఉత్తమ్‌ కట్టుకథలు.. రేవంత్‌ పిట్టకథలు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకు నెంబర్‌వన్‌ విలన్‌ కేసీఆర్ అన్న మాట‌లు నేడు అక్ష‌ర స‌త్య‌మ‌వుతున్నాయి.. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : నదీ జలాల్లో తెలంగాణ‌కు అన్యాయం వెనుక కాంగ్రెస్ ద్రోహ‌మే ఉంద‌ని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నదీజలాల పంపిణీ- ప్రాజెక్టుల...