కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం!

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం! కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి కొత్తగూడెంలో కాంగ్రెస్‌కే ప్రజల మద్దతు సమ‌ష్టి కృషితో భారీ మెజార్టీ లక్ష్యం పార్టీ కోసం పనిచేసిన వారికి భవిష్యత్తు సన్నాహక సమావేశంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కాకతీయ, కొత్తగూడెం రూరల్ : జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తేనే మున్సిపల్ వార్డుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...